In a bizarre incident, Man flies solo from Mumbai to Dubai on 360-seater Emirates plane for Rs 18,000 - Watch Viral Video
#bizarreincident
#BhaveshJaveri
#solopassengerfromMumbaiToDubai
#360SeaterEmiratesPlane
#Boeing777flight
#Corona

360 సీట్లున్న విమానంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రయాణించిన అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 19న బోయింగ్ 777 ఎమిరేట్స్ విమానంలో ఒకే వ్యక్తి ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లాడు. అతడు అందుకోసం కేవలం రూ.18 వేలు మాత్రమే చెల్లించాడు. దుబాయ్‌కి చెందిన వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈవో భవేష్ జవేరీ (40)కి ఇలా భారీ విమానంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం దక్కింది